Thellaare ooranthaa thayyaare
Musthaabai pilichindhi guntur ye
Raddheelo yuddhaale modhalaaye
Thaggedhe ledhante prathivaade
Marupe raani oore guntur ye
Alupantu ledhante sooride
Pagalanthaa thadisele sokkale
Ennenno saradhaale koluvunte
Kaaraale nooredhi antaare
Dialougues:
Rey rey wrong route bey
Idhi guntur ra idhi anthe
Ikkada babai le wrong route lo yeltharu
manamentha
Niyamma guntur lo manushulakante
Auto le ekkuva unnai ra babu
Beram saaram saage dhaarullona
Noroorinche mirchi bajji thagile
Dhaaram nunchi saare seerala dhaaka
Gaalam esi patnam bazaaru pilise
Ye pulihora dosa brodipeta
Biryanikaithe subhani maama
Vankaaya bajji aaro line
Gongura chicken brindavanamu
Masaala muntha sangadi gunta
Maal poori kothapeta
Chitti idly lakshmipuramu
Arey chekka pakodi moodonthenalu
Gutake padaka kadupe thidithe
Sabjaa ginjala soda bussandhe
Podikaaram neyyesi peduthunte
Poga choore dhaarullo noroore
Adigindhe thaduvantaa edhainaa
Ledhannaa maatantu raadhantaa
Sarada padithe podhaam gunture
తెల్లారే ఊరంత తయ్యారే
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్ధీలో యుద్ధాలె మొదలాయే
తగ్గేదే లేదంటె ప్రతివాడే
మరుపే రానీ ఊరె గుంటూరె
అలుపంటూ లేదంటె సూరీడే
పగలంతా తడిసేలె సొక్కాలే
ఎన్నెన్నో సరదాలె కొలువుంటే
కారాలే నూరేది అంటారే
రెయ్ రెయ్ రాంగ్ రూట్ బే
ఇది గుంటూర్ రా ఇది అంతే
ఇక్కడ బాబాయ్ లే రాంగ్ రూట్ లో ఎల్తారు
మనమెంత
నీయమ్మ గుంటూర్లో మనుషులకంటే
ఆటోలే ఎక్కువ ఉన్నాయ్ రా బాబు
బేరం సారం సాగే దారుల్లోన
నోరూరించె మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక
గాలం ఏసి పట్నం బజారు పిలిసే
ఏ పులిహోర దోస బ్రాడీపేట
బిర్యానికైతే సుభాని మామ
వంకాయ బజ్జి ఆరో లైను
గోంగూర సికెను బృందావనము
మసాల ముంతా సంగడి గుంత
మాల్ పూరి కొత్తపేట
చిట్టి ఇడ్లీ లక్ష్మీపురము
అరెయ్ చెక్క పకోడీ మూడొంతెనలు
గుటకే పడక కడుపే తిడితే
సబ్జా గింజల సోడా బుస్సన్దే
పొడికారం నెయ్యేసి పెడుతుంటే
పొగ చూరేయ్ దారుల్లో నోరూరే
అడిగిందే తడువంట ఏదైనా
లేదన్నా మాటంటు రాదంటా
సరదా పడితే పోదాం గుంటూరె
No comments yet