Maha Adbutham Song Lyrics
Maha..Adbutham..Kadhaa
Adhe..Jeevitham..Kadhaa
Chinuku Chiguru Kaluva Kolanu
Anni..Nuvvele
Alalu Silalu Kalalu Teralu
Evaina Nuvvele
Prashna Badhulu Haayi Digulu
Anni..Neelone
Nuvvu Yala Chupamani
Ninne Korithe
Alaa Aa Kshaname
Chupisthuntundhey
Idhi Grahisthe Manase
Nuvvu Teristhe
Prathi Roju Raa Daa Vasantham
Aanamdaala Chadi Chappudu
Neelo Nalo Untayeppudu
Gurthe Pattaka Gukke Pedithe
Laabam Ledhe
Neeke Unte Chuse Kannuluu
Chuttu Levaa Enno Rangulu
Reppalu Moosi Cheekati Ante
Kudharadhey
Oh Kaalame Nesthamai
Nayam Chesthundhe
Gayala Gathannee
Oho..Oho..Oho..
Oho..
Andhuke Ee Kshanam
O Navve Navvi
Santhoshala Theeram
Podham Bayam Dheniki
Paduthu Leche Alale Kaadha
Neekey Aadarsham
Urumo Merupo
Yedhure Padani
Parugapaku Nee Payanam
Theepi Kavalante
Chedhu Mingalanthe
Kastamocchi Kougilisthe
Hatthuko Yentho Istamgaa
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..
Kalle Thadavani Vishadhalani
Kaalle Thadapani Samudralani
Kalalonaina Chusetandhuku
Veeluntundha..
Chuttam Chupuga Vacchamandharam
Moote Kattuku Poyedhevvaram
Unnannallu Undham Okariki Okaruga..
మహా… అద్భుతం…కదా…అదే… జీవితం.. కదా…
చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే
అలలు శిలలు కళలు తెరలు ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ… నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే…
ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రాదా వాసంతం
ఆనందాల చడి చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కెపెడితే లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే
ఓ…కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్నే
ఓహో..ఓహో..
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం పోదాం భయం దేనికి…
పడుతూ లేచే అలలే కదా నీకే ఆదర్శం
ఉరుమో మెరుపొ ఎదురే పడనీ
పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చాము అందరం
మూటే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్ళే తడపని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చాము అందరం
మూటే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
Harihita .V.4B
August 30, 2020 at 9:20 am
I love this song and very good
Jasmine
January 7, 2021 at 10:50 am
me too love it so much
R HARSHITHA
October 9, 2020 at 10:41 am
bro your website very useful and nice bro
and I LOVED IT i mean i loved yourrr website
R .HARSHITHA
October 9, 2020 at 10:43 am
Bro your website very useful and nice bro .
‘I LOVED IT ‘ .