Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Musina Mutyalake Song Lyrics


Album: Annamayya


 

మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||మూసిన||
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

ఊ.. ఊ.. ఊ..ఊ..ఊ..ఊ..

కందులేని మోమున కేలే
కస్తూరి
చిందు నీ కొప్పున కేలే
చేమంతులు

గమపప పపప నిపమ గసని
సగమమ మమమ గపద మ ప ని దనిస
మందయానమున కేలే మట్టెల మోతలు
మందయానమున కేలే మట్టెల మోతలు

గంధమేలే పై కమ్మని నీ మేనికి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
ముద్దు ముద్దు మాటల కేలే
ముదములు
నీ అద్దపు చెక్కిలి కేలే
అరవిరి
ఒద్దిక కూటమికే లే..

ఏలే..ఏలే..ఏలేలే

ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks