Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Endakey Endakey Song Lyrics



Endhake Endhake Ee Payanam Endhake
Theeram Teliyani Dhooram Lo
Payanam Yendhake
Premanu Panche Ee Pranam
Nekorake Ee Jananam
Gundeloni Badhanu Maricha Neekosam
Maruvanidhi Neepai Prema Yennatiki,
Aaganidi Nekosam Karche Kanta Thadi
Vellave Dhooranga Nuvve Vellave
Thondunnayile Kanneeru Badhaley
Vellave Dhooranga Nuvve Vellave
Thondunnayi Kanneeru Badhaley

Oo Neela Kaare Na Kannire Raanu Raanu Antu
Nathodai Untanantudhi Nanne Vadhala Nantu
Oo Neela Kaare Na Kannire Raanu Raanu Antu
Nathodai Untanantudhi Nanne Vadhala Nantu

Dialogues:
Choodu Karthik Neeku Naku Set Avvadu
Nuvve Veru Nenu Veru
Manam Vidipodham
Ente Yem Matladuthunnav
Aunu Vidipodham Inkentha Kalam Ra
Cinema Cinema Cinema
Life Eppudu Settle Avthavo Teliyadu
Asalu Settle Avthavo Ledho Kuda Teliyadu
Neekosam Ippativaruku Wait Chesanu
Inka Wait Chese Opika Naku Ledhu
Nannila Chusthu Bharinche Opika
Naa Parents Ki Kuda Ledhu
Artham Authunda Vidipodham
Vidipodham Ane Maataki
Ee Gundekottukodam Aagipothanantundhe
Inka Vellipotha Antunnav
Asal Endukosthare Maa Life Loki
Life Set Avvali Ani Anukune Vadi
Life Ni Nasanam Chesi
Set Ainda Vadini Inkevvadino
Pelli Cheskoni Meeru Settle Aipothare
Aina Natho Thiriginappudu Gurhtu Raleda
Natho Thiriginappudu Gurthu Raleda

Good Bye, Hey Pora, Hey Pove

Kshanam Agi Poyi Kalalanni Migili
Dhooramlo Agi Nanne Ela Vadili
Kanureppa Kalam Lone Prema Mayam Ayyinda
Thanu Nenu Antu Ariche Lopu Agepoyinda
Vellave Dhooranga Neve Vellave
Thondunnayi Kanneeru Badhaley
Vellave Dhooranga Neve Vellave
Thondunnayi Kanneeru Badhaley

Dharilo Unna Hrudayam Ekkadiki Elladule
Thanu Thanu Ape Dhooram
Yedha Enthaku Dhooramule
Anukunna Anukunnana
Na Swase Veedipodani
Anukunna Anukunnana
Na Neede Veedipodani
Anukunna Anukunnana
Na Swase Veedipodani
Anukunna Anukunnana
Na Neede Veedipodani

Vellake Dhooranga Nuvve Vellake
Gundekey Maruvani Gayam Cheyyakey
Vellake Dhooranga Nuvve Vellake
Gundekey Maruvani Gayam Cheyyakey

ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే
తీరం తెలియని దూరం లో
పయనం ఎందకే
ప్రేమను పంచే ఈ ప్రాణం
నీకొరకే ఈ జననం
గుండెలోని బాధను మరిచా నీకోసం
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ,
ఆగనిదీ నీకోసం కార్చే కంట తడి
వెల్లవే దూరంగా నువ్వే వెల్లవే
తోడున్నాయిలే కన్నీరు బాధలెయ్
వెల్లవే దూరంగా నువ్వే వెల్లవే
తోడున్నాయి కన్నీరు బాధలెయ్

ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుందీ నన్నే వదలనంటూ
ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుందీ నన్నే వదలనంటూ

చూడు కార్తీక్ నీకు నాకు సెట్ అవ్వదు
నువ్వు వేరు నేను వేరు
మనం విడిపోదాం
ఏంటే ఏం మాట్లాడుతున్నావ్
ఔను విడిపోదాం ఇంకెంత కాలం రా
సినిమా సినిమా సినిమా
లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతావో తెలియదు
అసలు సెటిల్ అవుతావో లేదో కూడా తెలియదు
నీకోసం ఇప్పటివరకు వెయిట్ చేశాను
ఇంకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు
నన్నిలా చూస్తూ భరించే ఓపిక
నా పేరెంట్స్ కి కూడా లేదు
అర్థం అవుతుందా విడిపోదాం
విడిపోదాం అనే మాటకి
ఈ గుండెకొట్టుకోడం ఆగిపోతానంటుందే
ఇంక వెళ్ళిపోతే అంటున్నవ్
అసలెందుకొస్తారే మా లైఫ్ లోకి
లైఫ్ సెట్ అవ్వాలి అని అనుకునే వాడి
లైఫ్ ని నాశనం చేసి
సెట్ ఐన వాడిని ఇంకెవడినో
పెళ్లి చేస్కోని మీరు సెటిల్ ఐపోతారే
ఐన నాతో తిరిగినప్పుడు గుర్తురాలేదా
నాతో తిరిగినప్పుడు గుర్తురాలేదా

గుడ్ బాయ్, హే పోరా,
హే పోవే

క్షణం ఆగి పోయి కలలన్ని మిగిలి
దూరంలో ఆగి నన్నే ఇలా వదిలి
కనురెప్ప కాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా
తాను నేను అంటూ అరిచే లోపు ఆగేపోయిందా
వెల్లవే దూరంగా నీవే వెల్లవే
తోడున్నాయి కన్నీరు బాధలెయ్
వెల్లవే దూరంగా నీవే వెల్లవే
తోడున్నాయి కన్నీరు బాధలెయ్

దారిలో ఉన్న హృదయం ఎక్కడికి ఎల్లదులే
తాను తాను ఆపే దూరం
ఎద ఎంతకు దూరములే
అనుకున్నానా అనుకున్నానా
నా శ్వాసే వీడిపోదని
అనుకున్నానా అనుకున్నానా
నా నీడే వీడిపోదని
అనుకున్నానా అనుకున్నానా
నా శ్వాసే వీడిపోదని
అనుకున్నానా అనుకున్నానా
నా నీడే వీడిపోదని

వెల్లకే దూరంగా నువ్వే వెల్లకే
గుండెకేయ్ మరువని గాయం చెయ్యకేయ్
వెల్లకే దూరంగా నువ్వే వెల్లకే
గుండెకేయ్ మరువని గాయం చెయ్యకేయ్

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks