Vodipovadam Ante
Aagipovadam Kaadhe
Marintha Goppaga Porade
Avakasham Pondhadame
Adugu Adugu Veyyanidhe
Antharikshame Andhenaa
Paduthu Paduthu Levanidhe
Pasi Paadam Parugulu Theesena
Munigi Munigi Thelanidhe
Mahasandhrame Longenaa
Karigi Karigi Velaganidhe
Kovvotthi Cheekatini Tharimena
Mugimpe….Emayinaa..
Madhyalo Vadhaloddhura
Eee Sadhana
Prayathname..
Modati Vijayam
Prayathname..
Mana Aayudham
Prayathname..
Modati Vijayam
Prayathname..
Mana Aayudham
Vodipovadam Ante
Aagipovadam Kaadhe
Marintha Goppaga Porade
Avakasham Pondhadame
Velle Daarullonaa
Raalle Addosthunna
Adduni Kastha Mettuga Malichi
Etthuku Edhagali
Chese Poratamlo
Raktham Chindesthunna
Adi Erra Sira Gaa
Nee Charithani Raasthundhanukovali..
Adugantu..Vesaka..
Aagakunda Sagali Raa
Nee Sadhana
Prayathname..
Modati Vijayam
Prayathname..
Mana Aayudham
Prayathname..
Modati Vijayam
Prayathname..
Mana Aayudham
Vodipovadam Ante
Aagipovadam Kaadhe
Marintha Goppaga Porade
Avakasham Pondhadame
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే
ఆంతరిక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే
పసి పాదం పరుగులు తీసిన
మునిగి మునిగి తేలనిధే
మహాసంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే
కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే….ఏమయినా..
మధ్యలో వదలొద్దురా ఈ సాధనా
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
వెళ్లే దారుల్లోనా రాళ్లే అడ్డొస్తున్న
అడ్డుని కాస్త మెట్టుగ మలిచి
ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్న
అది ఎర్ర సిరా గా
నీ చరితాని రాస్తుందనుకోవాలి..
అడుగంటు..వేసాక..
ఆగకుండా సాగాలి రా
నీ సాధనా
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ప్రయత్నమే.. మొదటి విజయం
ప్రయత్నమే.. మన ఆయుధం
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
No comments yet