Bhalegundi Baalaa Song Lyrics
Vachhaanantivo, Pothaanantivo…
Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa…
Dhaani Edhaana… Dhaani Edhaana
Dhaani Edhaana Unde…
Poola Poola Raika Bhalegundhi Baalaa
Vachhaanantivo, Pothaanantivo…
Vagalu Palukuthaave
Vachhaanantivo, Pothaanantivo…
Vagalu Palukuthaave
Kattaminda… Haa… Kattaminda…
Bhale Kattaminda Poyye…
Alakala Silakaa Bhalegundi Baalaa…
Dhaani Edhaana… Dhaani Edhaana
Dhaani Edhaana Unde…
Poola Poola Raika Bhalegundhi Baalaa
Arererere…
Naari Naari Vayyaari Sundari
Navvu Mokhamu Dhaanaa
Naaree Naaree Vayyaari Sundari
Navvu Mokhamu Dhaana
Nee Navvu Mokham
Nee Navvu Mokham
Nee Navvu Mokham Mindha
Nanganaachi Alaka Bhalegundi Baalaa
Nee Navvu Mokham Mindha
Nanganaachi Alaka Bhalegundi Baalaa
Vachhaanantivo, Pothaanantivo…
Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa…
Dhaani Edhaana Unde…
Poola Poola Raika Bhalegundhi Baalaa
Ho Oooo Ho Oooo… Oooooo Oo Oo Oooooo Oo Oo
Oooo Oo Oooo Oo…
Arare Arare Arre Arre Arre Arre
Thikkaregi Ekkinaavu Komali…
Alaka Nulaka Mancham
Thikkaregi Ekkinaavu Komali…
Alaka Nulaka Mancham
Alasandha Povva Neeku…
Alaka Elane Agudu Seya Thagunaa
Alasandha Povva Neeku…
Alaka Elane Agudu Seya Thagunaa
Vachhaanantivo… Arre Vachhaanantivo… Oo Oooo
Vachhaanantivo, Pothaanantivo…
Vagalu Palukuthaave
Kattaminda Poyye… Alakala Silakaa
Bhalegundi Baalaa… (Ye Baalaa)
Dhaani Edhaana Unde…
Poola Poola Raika Bhalegundhi Baalaa
Arererere…
Suruku Soopu Sorakatthulisarake…
Sintha Ela Baalaa
Suruku Soopu Sorakatthulisarake…
Sintha Ela Baalaa
Kaaramaina, Mudhi Kaaraamaina…
Mudhi Kaaramaina Moothi Irupulu…
Bhalegunnaye Baalaa
Nee Alaka Theeranoo…
Emi Bharanamu Ivvagalanu Bhaama
Ennelaina Emantha Nachhadhu…
Uu Uu Uu
Ennelaina Emantha Nachhadhu…
Nuvvu Leni Chotaa
Ennelaina Emantha Nachhadhu…
Nuvvu Leni Chotaa
Nuvvu Pakkanunte…
Nuvvu Pakkanunte
Nuvvu Pakkanunte…
Inkemi Vaddhule, Chentha Chera Raavaa
Inkanaina Pattinchukuntanani…
Maata Ivvu Maavaa
Thurrumantu Paikegiripoddhi…
Naa Alaka Sitikalona
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమిఁదా పొయ్యే అలకల సిలికా
భలేగుంది బాలా
దాని ఎదాన దాని ఎదాన
దాని ఎదాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమిఁదా పొయ్యే అలకల సిలికా
భలేగుంది బాలా
కట్టమిఁదా హా కట్టమిఁదా
భలే కట్టమిఁదా పొయ్యే అలకల సిలికా
భలేగుంది బాలా
దాని ఎదాన దాని ఎదాన
దాని ఎదాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా
అరెరెరెరె
నారీ నారీ వయ్యారి సుందరి
నవ్వూ మొఖము దానా
నారీ నారీ వయ్యారి సుందరి
నవ్వూ మొఖము దానా
నీ నవ్వూ మొఖం
నీ నవ్వూ మొఖం
నీ నవ్వూ మొఖం మింద
నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వూ మొఖం మింద
నంగనాచి అలక భలేగుంది బాలా
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమిఁదా పొయ్యే అలకల సిలికా
భలేగుంది బాలా
దాని ఎదాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా
తిక్కరేగి ఎక్కినావు కోమలీ
అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలీ
అలక నులక మంచం
అలసన్ధా పోవ నీకు
అలక ఏలనే తగువు సేయ తగునా
అలసన్ధా పోవ నీకు
అలక ఏలనే తగువు సేయ తగునా
వచ్చానంటివో అర్రె వచ్చానంటివో ఓ ఓఓఓఓ
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమిఁదా పొయ్యే అలకల సిలికా
భలేగుంది బాలా (ఏ బాలా)
దాని ఎదాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా
అరెరెరెరె
సురుకు సూపు సొరకత్తులిసారకే
సింత ఎలా బాలా
సురుకు సూపు సొరకత్తులిసారకే
సింత ఎలా బాలా
కారమైన, ముది కారామైన
ముది కారమైన మూతి ఇరుపులు
భలేగున్నాయే బాలా
నీ అలక తీరనో
ఏమి భరణము ఇవ్వగలను భామా
ఎన్నెలైన ఏమంత నచ్చదు
ఊఉ ఊఉ ఊఉ
ఎన్నేళ్లయినా ఏమంత నచ్చదు
నువ్వు లేని చోటా
ఎన్నేళ్లయినా ఏమంత నచ్చదు
నువ్వు లేని చోటా
నువ్వు పక్కనుంటె
నువ్వు పక్కనుంటె
నువ్వు పక్కనుంటె
ఇంకేమి వద్దులే, చెంత చేరా రావా
ఇకనైనా పట్టించుకుంటానని
మాట ఇవ్వు మావా
తుర్రుమంటూ పైకెగిరిపోద్ది
నా అలక సిటికలోనా
No comments yet