Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Vinaro Bhagyamu Song Lyrics


Album: Annamayya


 

అ: వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ
       వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ
       వెనుబలమిదివో విష్ణు కథ…
ఆ: చేరి యశోదకు శిశువితడు
       ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు
       చేరి యశోదకు శిశువితడు
       ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు
       చేరి యశోదకు శిశువితడు
అ: అణువేణు పరిపూర్ణమైన రూపము
       అణివారి సిరి అంజనాద్రి వీని రూపము
       అణువేణు పరిపూర్ణమైన రూపము
       అణివారి సిరి అంజనాద్రి వీని రూపము
       అణువేణు పరిపూర్ణమైన రూపము
ఆ: ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల
      అలమేల్ మంగా… ఏమని పొగడుదుమే

ఆ: వేడుకొందామా… వేడుకొందామా…
       వేడుకొందామా వేంకటగిరి
       వేంకటేశ్వరుని వేడుకొందామా
       వేడుకొందామా వేంకటగిరి
       వేంకటేశ్వరుని వేడుకొందామా
       ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
       ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
       వాడు అలమేల్మంగ… వాడు అలమేల్మంగ…
       శ్రీ వెంకటాద్రి నాథుడే వేడుకొందామా
       వేడుకొందామా వేంకటగిరి
       వేంకటేశ్వరుని వేడుకొందామా
       వేడుకొందామా… వేడుకొందామా…
       వేడుకొందామా… వేడుకొందామా…
అ: ఏడు కొండల వాడా వేంకటరమణా
       గోవిందా… గోవింద
ఆ: ఏడు కొండల వాడా వేంకటరమణా
       గోవిందా… గోవింద
అ: ఇందరికి అభయంబు లిచ్చు చేయి
       కందువగు మంచి బంగారు చేయి
       ఇందరికి అభయంబు లిచ్చు చేయి
       ఇందరికి అభయంబు లిచ్చు చేయి

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks