Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Phalanetralu Song Lyrics


Album: Annamayya


 

ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీవిహార లక్ష్మీనారసింహా…లక్ష్మీనారసింహా…

ప్రళయ మారుత ఘోరభస్త్రికా పూత్కార
లలిత నిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా…
నిశ్చల నారసింహా…

దారుణోజ్జ్వల ధగధ్ధగిత దంష్ట్రానల
వికార స్ఫులింగ సంగక్రీడయా
వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహా…
వేంకట నారసింహా… వేంకట… నారసింహా…

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks