Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Nigama Nigamanta Song Lyrics


Album: Annamayya


 

ఆమె: ఊ…ఊ… నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
           నగరాజ ధరుడా శ్రీనారాయణా…
అతడు: గమ నిగమాంత వర్ణిత మనోహర రూప
               నగరాజ ధరుడా శ్రీ నారాయణా…
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా…ఆ…ఆ..
అతడు: దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ

              లోకటగా నన్ను నొడబరుకుచు పై పై..
ఆమె: పై పైనే సంసార బంధముల కట్టేవు
              నా పలుకు చెల్లున నారాయణా
ఇద్దరు: పై పైనే సంసార బంధముల కట్టేవు
              నా పలుకు చెల్లున నారాయణా
అతడు: నిగమ…
ఆమె: గమదని సగమగసని
ఇద్దరు: నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
              నగరాజ ధరుడా శ్రీ నారాయణా…
              నారాయణా శ్రీమన్నారాయణా..
              నారాయణా వేంకట నారాయణా…ఆ…ఆ..
ఆమె: ని సా గాస గాస గాస గాసగా
           గనిసగమగ సనిగస నీసాగా
           సగమ గమద మదనీ దనిసా మగసానీద మగస
అతడు: వివిధ నిర్భంధముల
ఆమె: వివిధ నిర్భంధముల ఎడల గ్రోయకనన్ను
           భవ సాగరముల దడ బడజేతురా..
అతడు: దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా… హరే..
ఆమె: హరే…
ఇద్దరు: హరే… దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా
              నవనీతచోర శ్రీ నారాయణా
అతడు: నిగమ
ఆమె: సగమగసని దమదని నిగమ
అతడు: గసమగ దమ నిద సని
ఇద్దరు: నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
              నగరాజ ధరుడా శ్రీ నారాయణా…
              నారాయణా శ్రీమన్నారాయణా..
              నారాయణా వేంకట నారాయణా…
ఆమె: తిరుమల నారాయణా…
అతడు: హరే…
ఆమె: కలియుగ నారాయణా… హరి హరి నారాయణా…
           ఆదినారాయణా… లక్ష్మీ నారాయణా…
శ్రీమన్నారాయణా… శ్రీమన్నారాయణా… శ్రీమన్నారాయణా…
అతడు: హరే హరే..

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks