Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Dachuko Nee Paadaalaku Song Lyrics


Album: Annamayya


 

దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచీ నీ కీరితి రూప పుష్పములివె అయ్యా
దాచుకో
దాచుకో
దాచుకో
దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచీ నీ కీరితి రూప పుష్పములివె అయ్యా
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
ఆ..ఆ.. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరాజాలయముకును నీరాజనమ్ నీరాజనమ్ నీరాజనమ్

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks