Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Antaryami Song Lyrics


Album: Annamayya


 

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ…
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక…
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక…
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మేలుకొన పోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ…
అంతర్యా…మి…
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటను శ్రీ వేంకటేశ్వరా… వేంకటేశా…
శ్రీనివాసా… ప్రభో…
ఎదుటను శ్రీ వేంకటేశ్వరా… నీ వదే
అదనుగాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ…
అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి…
అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి… అంతర్యామి…
అలసితి…

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks