Generic selectors
Exact matches only
Search in title
Search in content
lyrics
album
artist

Ale Ale Maradala Song Lyrics


Album: Annamayya


 

అ: ఏలే ఏలే మరదలా
ఆ: వాలే వాలే వరసలా
అ: నచ్చింది నచ్చింది నాజూకు
ఆ: నీకే ఇస్తా సోకులు
అ: ఇచ్చేయి పచ్చాని సొగసులు
ఆ: చాలు నీ తోటి… అహ…
      చాలు నీ తోటి సరసాలు బావా
అ: ఏలే ఏలే మరదలా
ఆ: వాలే వాలే వరసలా
అ: గా టపు గుబ్బలు గదల గ గులికేవు
      మాటల తేటల మరదలా
ఆ: వెంటరి చూపులు విసురుతు మురిసేవు
       వాటపు వలపుల వరదలా
       చీటికి మాటికి జెనకేవు…
       చీటికి మాటికి జెనకేవు…
       వట్టి బూటకాలు మానిపోయే బావా
       అహ చాలు నీ తోటి…
       అహ చాలు నీ తోటి…సరసాలు బావా అ: ||ఏలే||
అ: కన్నుల గంతకు కవితలు చిలికేవు
       నా ఎద చాటున మరదలా
ఆ: పాడని పాటల పైటల సదిరేవు పల్లవి పదముల దరువులా
      కంటికి ఒంటికి కదిపేవు..
      కంటికి ఒంటికి కదిపేవు.. ఎన్ని కొంటె లీలాలెందుకోలో బావా
అ: అహ పాడుకో పాట
       జంట పాడుకున్న పాట జజిపూతోట ||ఏలే||

Your email address will not be published. Required fields are marked *

Enable Notifications    OK No thanks